ఏబీవీపీ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్  ఇందూరు శాఖ ఆధ్వర్యంలో బన్సల్ క్లాసెస్ కళాశాలలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ ఇందూరు  విభాగ్ కన్వీనర్ కైరి శశిధర్ మాట్లాడుతూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 1949 జూలై 9 ప్రారంభించారని తెలిపారు.  అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ దేశంలోనే దాదాపుగా 60 లక్షల మంది విద్యార్థుల మెంబర్షిప్ తో అతిపెద్ద విద్యార్థి ఆర్గనైజేషన్ గా నిరంతరం విద్యార్థి సమస్యల కోసం పనిచేస్తున్నసంస్థ ఎబివిపి అని తెలిపారు....