సభ్యత్వ నమోదును ఉద్యమంలా నిర్వహించాలి  

  . . . సార్ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ బూత్ ఏజెంట్లు చురుకుగా పాల్గొనాలి   . . . త్వరలో జరగబోయే బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం లో కూడా శ్రద్ధతో పాల్గొనాలి   . . . మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతి కార్యకర్త ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో బుధవారం...