జనసేన పార్టీ తరపున సభ్యత్యం నమోదు
. . . రూ 5 లక్షల బీమా సౌకర్యం బాన్సువాడ, బతుకమ్మ : బాన్సువాడ పట్టణంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్యం నమోదు కార్యక్రమాన్ని గౌలి గూడా హనుమాన్ మందిరం లో ప్రత్యేక పూజలు నిర్వహించి, బాన్సువాడ నియోజకవర్గం పి ఓ సి మెంబర్ రవీందర్ చౌహన్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రూ.400 లతో సభ్యత్వం తీసుకున్న ప్రతి జన సైనికుడు ప్రమాదవశాత్తు మరణిస్తే ఆర్థికంగా రూ.5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం వర్తిస్తుందని...