టీజీఓ అసోసియేషన్ ఆధ్వర్యంలో సభ్యత్వ డ్రైవ్

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : టీజీఓ అసోసియేషన్ ఆధ్వర్యంలో సభ్యత్వ డ్రైవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సోమవారం నగరలోని మెడికల్ కళాశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని టీజీఓ జిల్లా అధ్యక్షులు అలుక కిషన్, కార్యదర్శి సంగం అమృత్ కుమార్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. సర్వ మెడికల్ కళాశాలలకు సాధారణ బదిలీలను నిర్వహించాలని డిమాండ్ చేశారు. కొత్తగా ఏర్పడిన మెడికల్ కళాశాలల్లో తక్షణమే నియామక ప్రక్రియ ప్రారంభించాల్సిన అవసరం ఉందని సూచించారు. హైదరాబాద్ నగర పరిధిలో జూనియర్ డాక్టర్లు పని చేస్తున్నా,...