బండి సంజయ్ ను కలిసిన ఎల్లారెడ్డిపేట గౌడ సంఘ సభ్యులు

ఎల్లమ్మ ఆలయ నిర్మాణానికి నిధుల మంజూరు కోసం వినతి   ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల గౌడ కుల సంఘ సభ్యులు జిల్లా కౌన్సిల్ మెంబర్ చందుపట్ల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో కరీంనగర్ పార్లమెంటు సభ్యులు,కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ను శుక్రవారం ఆయన నివాసంలో కలిసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో ఎంతో మహిమ కలిగిన పురాతన శిథిలావస్థలో ఉన్న ఎల్లమ్మ గుడి ఆలయాన్ని తొలగించి నూతన ఎల్లమ్మ గుడి నిర్మాణం...