శ్రీ మాధవా నంద సరస్వతి స్వామిజీ ని కలిసిన శ్రీ శబరి మాతాజీ ఆశ్రమ కమిటీ సభ్యులు

కామారెడ్డి, బతుకమ్మ : సద్గురు శ్రీ శబరి మాతాజీ ఆశ్రమ కమిటీ సభ్యులు  ఆదివారం మెదక్ జిల్లా రంగంపేట లో గల  శ్రీ శ్రీ శ్రీ పరివ్రాజక శ్రీ మాధవానంద సరస్వతి స్వామి వారిని తాడ్వాయి ఆశ్రమ కమిటీ సభ్యులు దర్శించుకున్నారు. శ్రీ శ్రీ శ్రీ పరమ హంస సచ్చిదానంద సద్గురు శ్రీ శబరిమాతాజీ 25 వ సం నిర్వికల్ప మహా సమాధి సమారాధన  శ్రీరామ నవమి రోజున జరిగే రజతోత్సవ కార్యక్రమానికి స్వామివారిని ఆహ్వానించి వారి యొక్క సూచన మేరకు కార్యక్రమాల నిర్వహణ...