ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిసిన రుద్రూర్ పద్మశాలి సంఘం సభ్యులు

రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలో గల పద్మాశాలి సంఘం అధ్యక్షులు గెంటల సాయిలు,  కార్యదర్శి కార్తీక్, ఆధ్వర్యంలో  పద్మాశాలి సంఘం సభ్యులు శుక్రవారం బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘ భవన నిర్మాణంకు సంబందించిన బిల్లు సమస్యను విన్నవించారు. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సానుకూలంగా స్పందించి ఇచ్చిన మాట ప్రకారం పద్మశాలి భవన నిర్మాణా బిల్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్బంగా సంఘ సభ్యులు  ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు...