ఘనంగా పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ జన్మదిన వేడుకలు
నిజామాబాద్ బతుకమ్మ అర్బన్ : నిజామాబాద్ నగరంలోని 5 వ డివిజన్ పరిధిలోని బోర్గమ్ పి గ్రామ పంచాయతీ వద్ద నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు కులచారి దినేష్ పటేల్ హాజరయ్యారు..భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు కులచారి దినేష్ పటేల్ మాట్లాడుతూ నిజామాబాద్ పార్లమెంట్ లో ఎంతో మంది పసిపిల్లల ప్రాణాలను కాపాడుతున్న ప్రాణ దాత ధర్మపురి అరవింద్ అని అన్నారు.నిజామాబాద్...