Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 August 2024, 5:56 pm Posted by : ramakrishna

జడ్జికి అభినందలు తెలిపిన లీగల్ డిఫెన్స్ కౌన్సిల్స్ సభ్యులు

బతుకమ్మ నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ గా బాధ్యతలు స్వీకరించిన వడ్డి హరి కుమార్ ను కలిసి అభినందలు తెలిపారు. జిల్లా న్యాయసేవ అధికార సంస్థ లా ఆపిసర్స్, నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్ మోహన్ గౌడ్ ,చీఫ్ డిఫెన్స్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ రాజ్ కుమార్ సుబేదార్, డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ ఉదయ కృష్ణ, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్స్ ప్రమోద్, శుభం జూనియర్ సివిల్ జడ్జి హరి కుమార్ ను జిల్లాకోర్టు ప్రాంగణంలోని ఆయన ఛాంబర్ లో కలిసి పూల మొక్క ను అందజేశారు.