కామారెడ్డి జిల్లా ఉపాధి అధికారిగా మేకా కిరణ్ కుమార్

కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా ఉపాధి అధికారిగా బాధ్యతలు చేపట్టిన మేక కిరణ్ కుమార్ శనివారం జిల్లా కలెక్టర్‌ ఆశిష్ సాంగ్వాన్ ను మర్యాదపూర్వకంగా కలసి పూల మొక్క అందించారు. కిరణ్ కుమార్ ఇటీవలే గ్రూప్–1 లో నియమితులైన ఆయన కామారెడ్డి ఉపాధి అధికారిగా బాధ్యతలు స్వీకరించారు.