టీ. యూ లో మార్చి 17న మెగా జాబ్ ఫెయిర్
. . . ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి . . . వైస్ చాన్స్ లర్ ప్రొఫెసర్ టి. యాదగిరి రావు నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ సెల్ ఆధ్వర్యంలో నిపుణ హ్యుమన్ డెవలప్మెంట్ సొసైటీ సహకారంతో మార్చి 17న విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని డిచ్‌పల్లి క్యాంపస్‌లో మెగా జాబ్ ఫెయిర్ నిర్వహించనున్నట్లు విశ్వవిద్యాలయ అధికారులు తెలిపారు. ఈ మెగా జాబ్ ఫెయిర్‌కు సంబంధించిన పోస్టర్‌ను గౌరవ వైస్ చాన్స్ లర్...