రేపు తెలంగాణ యూనివర్సిటీలో మెగా ఉద్యోగ మేళా

  . . . విద్యార్థులు, నిరుద్యోగులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి   డిచ్ పల్లి, బతుకమ్మ :   తెలంగాణ యూనివర్సిటీ ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ సెల్ ఆధ్వర్యంలో మంగళవారం విశ్వవిద్యాలయం డిచ్‌పల్లి క్యాంపస్‌లో మెగా ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు ప్లేస్ మెంట్ డైరెక్టర్ సెల్ డాక్టర్ పాత నాగరాజు తెలిపారు. విద్యార్థులు, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. వైస్ ఛాన్స్ లర్ ప్రొఫెసర్ టి.యాదగిరి రావు మాట్లాడుతూ యువత తమ విద్యకు...