కారేగాం తాండాలో మెగా హెల్త్ క్యాంపు నిర్వహణ
నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా కారేగాం తాండా గ్రామ పంచాయతీ కార్యాలయంలో మెడికవర్ - లక్షణ కంటి ఆసుపత్రి సహకారంతో శనివారం మెగా హెల్త్ క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సర్పంచ్ డాక్టర్ రామావత్ లాల్ సింగ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ ఆరోగ్య శిబిరంలో డాక్టర్ అజయ్ కుమార్, వాయిస్ అలీ, కంటి వైద్య నిపుణురాలు డాక్టర్ సోని పాల్గొని గ్రామ ప్రజలకు వైద్య సేవలు అందించారు. శిబిరంలో గుండె...