మెగా రక్తదాన శిబిరం విజయవంతం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలో గల చంద్రశేఖర్ కాలనీ చౌరస్తాలో ఏర్పాటు చేసిన సిద్ధి వినాయక గణేష్ మండలి లక్ష్మీనారాయణ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మెగా రక్తదాన శిబిరం విజయవంతమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నుడా చైర్మన్ కేశవేణు హాజరై రక్తదాన  శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనంత పద్మనాభ స్వామి అవతారంలో ఏర్పాటు చేసిన ఈ వినాయకుని దర్శించుకోవడానికి నగరం తో పాటు చుట్టుపక్క ప్రాంతాల ప్రజలు హాజరుకావడం చాలా సంతోషం అన్నారు. అదేవిధంగా తల సేమియాతో...