వైరల్ హెపటైటిస్ పై ల్యాబ్ ప్రతినిధులతో సమావేశం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో డి ఎం హెచ్ ఓ డాక్టర్ బి రాజశ్రీ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ మాట్లాడుతూ అన్ని బ్లడ్ బ్యాంకులు, ల్యాబ్లు హెపటైటిస్ వ్యాధిగ్రస్తుల వివరాల ను నమోదు చేసి లైన్ లిస్టును సబ్మిట్ చేయాలని కోరారు. మీ మీ లాబ్లో బ్లడ్ బ్యాంకుల్లో తయారయ్యే బయో మెడికల్ వ్యర్ధాలను ట్రీట్మెంట్ ప్లాంట్ కు చెందిన వాహనాల ద్వారా పంపాలని సూచించారు. హెపటైటిస్ అనేది హెచ్ఐవి ఎయిడ్స్ కంటే అత్యంత ప్రమాదకరమైనదని...