పాఠశాలల పని తీరుపై తనిఖీ బృంద సభ్యులతో సమావేశం
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల తనిఖీ బృందాలతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. గురువారం కలెక్టర్ ఛాంబర్ లో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి పి.అశోక్, ఎఎంఓ బాలకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వచ్చే విద్యా సంవత్సరం నుండి ఈ తనిఖీ బృందాలను మొదటి నుండే ప్రారంభించాలన్నారు. జిల్లాలోని అన్ని పాఠశాలల పనితీరుపై తనిఖీ బృంద సభ్యులతో వివిధ అంశాలపై చర్చించారు. గత సంవత్సరం జరిగిన జిల్లా...