ఎల్లారెడ్డి, బతుకమ్మ :ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఒకే దేశం -ఒకే ఎన్నిక పై శుక్రవారం సమావేశం నిర్వహించారు.బి జె పి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మర్రి బాలకిషన్ మాట్లాడుతూ…కోట్లలో ఎన్నికల ఖర్చు చేసి అధికారం లోకి వస్తే అభివృద్ధి చేయరని,భారతదేశం లో ఒకే దేశం -ఒకే ఎన్నికే సరైందని ఆయన అన్నారు.ఈ కార్యక్రమం లో మండల బీజేపీ అధ్యక్షులు పెద్దెడ్ల నర్సింలు,బత్తిని దేవేందర్,బీజేపీ నాయకులు పాల్గొన్నారు.