స్థానిక సంస్థల ఎన్నికలపై సమావేశం

రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలోని బిజెపి పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు ఆలపాటి హరికృష్ణ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక సంస్థల ఎన్నికలపై సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల పై చర్చించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ మాట్లాడుతూ..  ఈనెల సెప్టెంబర్ 17 న తెలంగాణ వియోచన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగురవేసి,  సెప్టెంబర్ 17 న దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75 వ జన్మదినం సందర్భంగా ఉదయం రుద్రూర్ గ్రామంలోని అంగడి...