Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 March 2025, 7:52 pm Posted by : ramakrishna

సీసీ కెమెరాల ఏర్పాటు పై సమావేశం

రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ గ్రామంలో సిసి కెమెరాలు ఏర్పాటు గురించి గ్రామ పెద్దలతో, షాపు యజమానులతో పోలీస్ స్టేషన్  లో మంగళవారం సమావేశం ఏర్పాటు చేసి చర్చించారు. సీసీ కెమెరాలు మరమత్తు దశకు చేరాయన్నారు. ఈ సందర్భంగా ఎస్సై సాయన్న మాట్లాడుతూ.. సీసీ కెమెరాలు ఏర్పాటుకు సహకరిస్తామని అన్నారు. ఈ సమావేశంలో గ్రామ పెద్దలు, దుకాణ సముదాయాల యజమానులు  తదితరులు పాల్గొన్నారు.