అనిరుద్ రెడ్డి ఫాంహౌజ్ లో 10మంది ఎమ్మెల్యేల భేటీ
పాల్గొన్న నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి నిజామాబాద్, బతుకమ్మ : ఉస్మానియా దవఖానా శంకుస్థాపన తర్వాత 10 మంది ఎమ్మెల్యేలు భేటీ అయిన వ్యవహరం అధికార కాంగ్రెస్ లో కలకలం రేపింది. శుక్రవారం ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఫాంహౌజ్ లో పది మంది ఎమ్మెల్యేలు విందు చేసుకోవడం అందులో రాజకీయాలపై కొత్త చర్చ మొదలయింది. రాష్ట్రంలోని అధికార పార్టీకి చెందిన క్యాబినెట్ మంత్రి వ్యవహర శైలిపై ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నారని జరిగిన భేటీపై రాష్ట్రంలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో ఆందోళన మొదలయింది. స్థానిక సంస్థలు...