సెన్సెక్స్ సర్వేపై ఎంపీడీవో కార్యాలయంలో సమావేశం
జుక్కల్, బతుకమ్మ : జుక్కల్ గ్రామంలో సెన్సెక్స్ సర్వే జరుగుతున్నందున ఎంపీడీఓ కార్యాలయంలో సెన్సెక్స్ అధికారులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగీ హాజరైన ఎంపీడీఓ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో సెన్సెక్స్ సర్వేను చేయాలని అధికారులకు ఆదేశించారు. సూపర్ వైజర్ లు, ఎన్యుమరేటర్ లు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో మారుతి, రెవెన్యూ ఇన్స్ పెక్టర్ రామ్ పటేల్, సెన్సెక్స్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.