నేడు ఆర్మూర్ కు  మీనాక్షీ నటరాజన్

పీసీసీ చీఫ్ తో కలిసి ఆలూర్ నుంచి ఆర్మూర్ వరకు పాదయాత్ర 3న ఆర్మూర్ లో శ్రమదానం కార్యకర్తలతో సమావేశం   నిజామాబాద్, బతుకమ్మ : రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జీ మీనాక్షి నటరాజన్ క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా శనివారం నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఎఐసీసీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జై బాపూ, జై భీం, జై సంవిదాన్ కార్యక్రమ అమలుతో పాటు స్థానిక ఎన్నికలకు క్యాడర్ ను సమాయత్తం చేసేందుకు రాష్ట్రంలోని ఆరు ఉమ్మడి జిల్లాలో పర్యటిస్తున్నారు.  ఆరు రోజుల పాటు జరిగే...