ప్రారంభమైన మీనాక్షీ నటరాజన్ జనహిత పాదయాత్ర

ఆర్మూర్, బతుకమ్మ :  జై బాపు, జై బీం, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికలకు క్యాడర్ ను సమాయాత్తం చేసేందుకు ఉద్దేశించిన కాంగ్రెస్ పార్టీ జనహిత పాదయాత్ర జిల్లాలో ప్రారంభమైంది. ఏఐసీసీ ఇంచార్జీ, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహరాల ఇంచార్జీ మీనాక్షీ నటరాజన్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం ఆర్మూర్ లో పాదయాత్ర ప్రారంభమైంది. జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆర్మూర్ లో జనహిత పాదయాత్ర కార్యక్రమం ఏర్పాటు చేయగా మీనాక్షీ నటరాజ్ కాంగ్రెస్ జండాను ఎగురవేసి పాదయాత్రను ప్రారంభించారు. పీసీసీ చీఫ్ బొమ్మ...