మీనాక్షిది జన హితయాత్ర కాదు, జనరహిత యాత్ర

జనం లేక మీనాక్షి పర్యటన వెలవెల ఆర్మూర్ కాంగ్రెస్ ఇంచార్జ్ వినయ్ రెడ్డి పై కేకలేసిన పీసీసీ చీఫ్ బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి   హైదరాబాద్, బతుకమ్మ : కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ చేపట్టింది జన హిత పాదయాత్రయాత్ర కాదని, అది జన రహిత పాద యాత్ర అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్ లో ఆదివారం జరిగిన విలేకరుల...