‘మీనాక్షి’ది పాదయాత్ర కాదు.. ఆరు గ్యారెంటీల అంతిమ యాత్ర
రేవంత్ రెడ్డి డమ్మీ సీఎం, మీనాక్షి నటరాజన్ షాడో సీఎం బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హైదరాబాద్, బతుకమ్మ : కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ది ప్రజల కోసం చేపట్టిన పాదయాత్ర కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం చంపేసిన ఆరు గ్యారెంటీల అంతిమ యాత్ర అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి మండిపడ్డారు. పచ్చి అబద్ధాలు, గోబెల్స్ మాటలు, అలవికాని హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన...