మీ సేవా కేంద్రం అడ్డాగా నకిలీ సర్టిఫికెట్లు
. . . గుట్టురట్టు చేసిన పోలీసులు . . . బోధన్ లో ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : బోధన్ పట్టణం రాకాసిపేట్ లోని "సహారా మీ సేవ కేంద్రం" లో నకిలీ ప్రభుత్వ సర్టిఫికెట్లు తయారు చేస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు నిజామాబాద్ సీసీఎస్ ఏసీపీ శ్రీశైలం, బోధన్ పోలీస్ సిబ్బంది కలిసి గుట్టురట్టు చేశారు. శనివారం నిజామాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో బోధన్ పట్టణ కేంద్రంలో మీ సేవ సెంటర్ అడ్డాగా జరిగిన నకిలీ...