శ్వాస మీద ధ్యాసే ధ్యానం

బతుకమ్మ,ముప్కాల్: ముప్కాల్ మండలం నాగంపేట గ్రామంలో పి ఎస్ ఎస్ ఎమ్ ఆధ్వర్యంలో అహింసాయుత మహాకరుణ శాకాహార ర్యాలీ ధ్యాన జ్ఞాన కార్యక్రమాన్ని పత్రీజీ జన్మదిన వేడుకల్ని అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ధ్యానం వల్ల ఆనందం ఆరోగ్యం ప్రతి ఒక్కరు ధ్యానం చేసి శాకాహారం భుజించాలని మూగజీవాలను సంరక్షించాలని ఏ జీవిని కూడా హింసించరాదని ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జ్ఞానదాతగా తెలంగాణ రాష్ట్ర ధ్యానగద్దర్ భూపతి రాజు విచ్చేసి అద్భుతమైన ధ్యాన జ్ఞాన అందించారు.మారుమూల గ్రామాల్లో సైతం ఇంత...