కుక్క కాటుకు మందులు లేవ్

 ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మందుల కొరత  జిల్లా కలెక్టర్ ఆదేశాలు బేఖాతార్ రుద్రూర్,  బతుకమ్మ: రుద్రూర్ మండల కేంద్రంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మందుల కొరత ఉందని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. రుద్రూర్ గ్రామానికి చెందిన ఓ మహిళకు కుక్క కరవడంతో, చికిత్స కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లగా, ఇక్కడ కుక్క కాటుకు మందులు లేవని, వర్ని, బోధన్ అయినా వెళ్ళండి అని ఆసుపత్రి సిబ్బంది తిరిగి వెనక్కి పంపించారు. అక్టోబర్ 25 వ తేదీన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ...