రుద్రూర్ లో ఔషధ మొక్కల దినోత్సవం

  రుద్రూర్, బతుకమ్మ :   ఆధునిక ఆయుర్వేద శిరోమణి ఆచార్య బాలకృష్ణ 55వ జన్మదినాన్ని పురస్కరించుకుని రుద్రూర్ మండల కేంద్రంలోని మహర్షి పతంజలి యజ్ఞ సహిత యోగ & ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలో మంగళవారం ఔషధ మొక్కల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఆగస్టు 4న నిర్వహించే ఈ కార్యక్రమంలో యజ్ఞం, యోగ సాధనతో పాటు ఔషధ మొక్కల నాటడం చేపట్టారు. ఉదయం 5.30 గంటల నుంచి 6.30 గంటల వరకు జరిగిన కార్యక్రమంలో యజ్ఞం, యోగాభ్యాసం నిర్వహించి, వివిధ రకాల...