ఆదిలాబాద్, బతుకమ్మ : ఆదిలాబాద్ రిమ్స్ లో వైద్య విద్యార్థి బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. రాజస్థాన్ కు చెందిన సాహిల్ చౌదరి రిమ్స్ లో ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. రిమ్స్ లో ఉరేసుకొని ఆత్మహత్య కు పాల్పడ్డాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.