రేపు మెడికల్ షాపుల బంద్
రుద్రూర్, బతుకమ్మ : కేంద్ర ప్రభుత్వం 2018లో ఆన్ లైన్ లో మందుల అమ్మకాల కోసం తెచ్చిన జీఎస్ఆర్ 817, అలాగే కార్పొరేట్ వారికి ప్రత్యేక డిస్కౌంట్లు, నాసిరకం మందులు, మార్కెట్లోకి వస్తున్న వాటిపై కేంద్ర ప్రభుత్వానికి పలు మార్లు విన్నవించినప్పటకి స్పందించక పోవడంతో ఈ నెల 20న మందుల దుకాణాలు బంద్ పాటిస్తున్నట్టు నిజామాబాద్ జిల్లా కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు నల్ల మదుసుధన్, జిల్లా ప్రధాన కార్యదరి బీర్కుర్ సుధాకర్ వెల్లడించారు. ఈ సందర్బంగా రుద్రూర్...