ఆధునిక సౌకర్యాలతో వైద్య సేవలు

బతుకమ్మ, నిజామాబాద్ సిటీ: ప్రముఖ వైద్యుడు కిశోర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆధునిక సౌకర్యాలతో జిల్లా కేంద్రంలోని ఖలీల్ వాడిలో శ్రీ సిగ్మా ఆస్పత్రి గురువారం ప్రారంభమైంది. జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కార్డియాలజీ, ఆర్థో, న్యూరో, జనరల్ సర్జన్, యూరాలజిస్ట్, జనరల్ మెడిసిన్ వైద్య నిపుణులు 24 గంటలపాటు అందుబాటులో ఉంటారని ఆసుపత్రి చైర్మన్ గడీల శ్రీ రాములు తెలిపారు. హైదరాబాద్ లోని కార్పొరేట్ ఆస్పత్రులకు  దీటుగా శ్రీ సిగ్మా ఆస్పత్రిలో వైద్య సేవలు అందిస్తామన్నారు.  సీనియర్ వైద్య నిపుణులతోపాటు స్కానింగ్...