ఆధునిక హంగులతో వైద్య సేవలు

నూతన మేనేజ్మెంట్ తో ఘనంగా ప్రారంభమైన శ్రీ సిగ్మా హాస్పిటల్ బతుకమ్మ నిజామాబాద్ సిటీ : నగరంలోని ఖలీలావాడి లో డాక్టర్ ప్రముఖ వైద్యులు కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆస్పత్రిని ప్రారంభించడం జరిగింది. ఈ ఆస్పత్రిలో జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి కార్డియాలజిస్ట్, ఆర్థోపెడిక్, న్యూరో సర్జన్, జనరల్ సర్జన్, యూరాలజిస్ట్, జనరల్ మెడిసిన్ తో పాటు 24 గంటలు మెరుగైన వైద్య సేవలు అందించడానికి వైద్య నిపుణులు అందుబాటులో ఉంటారని ఆసుపత్రి చైర్మన్ గడిల శ్రీ రాములు తెలిపారు. అంతేకాకుండా ఈ...