Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 March 2025, 6:09 pm Posted by : ramakrishna

గుండెపోటుతో మెడికల్ ఆఫీసర్ మృతి

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ఆర్మూర్ ఏరియా ఆసుపత్రిలో మెడికల్ ఆఫీసర్ గా విధులు నిర్వర్తిస్తు డా.శ్రీకాంత్ శుక్రవారం  గుండె పోటుతో మృతి చెందారు. ఆయన భార్య నిర్మల్ జిల్లాలో ఆయుర్వేద వైదురాలుగా విధులు నిర్వర్తిస్తున్నారు. శ్రీకాంత్ స్వస్థలం మోస్రలో జిల్లా ఆయుష్ విభాగం ఇన్చార్జి డాక్టర్ గంగా దాస్, డా. వెంకటేష్, ఆయుష్ పురుషోత్తం, భిక్షపతి, రమేష్ తదితరులు నివాళులు అర్పించారు.

Medical officer dies of heart attack