బాలికల హాస్టల్లో విద్యార్థులకు వైద్య పరీక్షలు
మండలంలో హెల్త్ క్యాంపులు బతుకమ్మ, పిట్లం : పిట్లం మండలంలోని కంబాపూర్, బాలికల వసతి గృహంలో గురువారం డాక్టర్ అర్జున్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. డాక్టర్ మాట్లాడుతూ వర్షాకాలంలో ముఖ్యంగా ఈ నెలలో అంటూ వ్యాధులు డెంగ్యూ, టైఫాయిడ్ విష జ్వరాల కారణంగా జిల్లా అధికారుల ఆదేశాలనుసారంకు హాస్టల్ లోనే 98 విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు.గ్రామాలలో హెల్త్ క్యాంపులను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. హెల్త్ క్యాంపులలో విద్యార్థులకు ఎలాంటి సమస్యలు ఉన్న ఉచితంగా మందులు పంపిణీ చేస్తామని అన్నారు. గ్రామాలలో దోమల ద్వారా...