ఉమ్మడి జిల్లాలో బాధ్యతలు స్వీకరించిన మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్స్

కామారెడ్డి జిజిహెచ్ సూపరింటేండేంట్ గా వెంకటేశ్వర్ బాధ్యతల స్వీకరణ   నిజామాబాద్/ కామారెడ్డి, బతుకమ్మ :  నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రిన్సిపాల్స్ బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వం ఈ నెల 6న మెడికల్ కళాశాలల ప్రిన్సిపాల్, బోధన ఆసుపత్రుల పాలన అధికారులను నియమించిన విషయం తెలిసిందే. నిజామాబాద్ గవర్నమెంట్ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ గా డాక్టర్  కృష్ణ మోహన్ బాధ్యతలు స్వీకరించారు. కామారెడ్డి  మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ గా ప్రొ.డాక్టర్ వాల్య గురువారం కళాశాలలో బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు...