తెల్ల రవన్న యువసేన ఆధ్వర్యంలో వైద్య శిబిరం

బతుకమ్మ, కోటగిరి :  కోటగిరి మండల కేంద్రంలోని గంగపుత్ర సంఘంలో తెల్ల రవన్న యువసేన ఆధ్వర్యంలో మెగావైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. బోధనకు చెందిన అమృత ట్రూ లైసెన్స్ ఆసుపత్రి వారి సహకారంతో ఏర్పాటుచేసిన వైద్య శిబిరాన్ని కోటగిరి బిఆర్ఎస్  నాయకలు మాజీ వైస్ ఎంపీపీ వల్లేపల్లి శ్రీనివాసరావు, తెల్ల రవి కుమార్ ప్రారంభించారు.ఈ మెగా వైద్య శిబిరంలో ఆర్థోపెడిక్, పీడియాట్రిక్, జనరల్ ఫిజీషియన్, కంటి వైద్య నిపుణులు పరీక్షలు నిర్వహించారు. ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ ఎం వి ఎస్ సుధాకర్, జనరల్...