కోనేరు ట్రస్ట్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం

బతుకమ్మ, కోటగిరి : నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో కోనేరు చారిటబుల్ ట్రస్టులో మెగా హెల్త్ క్యాంపును ట్రస్ట్ నిర్వాహకులు ఎన్నారై కోనేరు శశాంక్ ప్రారంభించారు. పేద ప్రజలకు  మెరుగైన వైద్యం సేవలు అందించడమే  కోనేరు చారిటబుల్ ట్రస్ట్ లక్ష్యం అని  ఎన్నారై కోనేరు శశాంక్ పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని కోనేరు చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో ఉచిత మెగా ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మెడికవర్ హాస్పిటల్ వైద్య నిపుణులు రోగులకు వైద్య పరీక్షలు చేసి...