ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో వైద్య శిబిరం

నందిపేట్, బతుకమ్మ :  తెలంగాణ ప్రభుత్వం డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ శాఖ డైరెక్టర్ డాక్టర్ పి. శ్రీకాంత్ బాబు , రాష్ట్ర  ఆయుష్ గ్రామ్ నోడల్ అధికారి డాక్టర్ లింగరాజు, వరంగల్ ఆర్ డి డి డాక్టర్  ప్రమీల దేవి ఆదేశాల మేరకు శుక్రవారం నందిపేట్ మండలం షాపూర్ గ్రామంలో ఆయుష్ గ్రామ్ ప్రోగ్రాం లో భాగంగా హైదరాబాద్ జేఎస్పీఎస్ ప్రభుత్వ హోమియోపతి వైద్య కళాశాల వైద్య బృందం ఆధ్వర్యంలో ఉచిత హోమియో వైద్య శిబిరం, ఉచిత ఆరోగ్య యోగ శిబిరం నిర్వహించారు. ఈ...