మనోరమ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో వైద్యశిబిరం
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మోపాల్ మండల కేంద్రంలో మనోరమ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్నిసోమవారం నిర్వహించారు. ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఆల్ పెన్షనర్స్ , సీనియర్ సిటిజన్స్ ఫోరం విలేజ్ డెవలప్మెంట్ కమిటీ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లు స్వరాజ్యం ట్రస్ట్ అధ్యక్షులు డాక్టర్ రవీంద్రనాథ్ సూరి మాట్లాడారు. వృద్ధుల పట్ల సమాజం చిన్నచూపు చూడటం సరైనది కాదని, వృద్ధులకు ప్రభుత్వం అనేక హక్కులు ప్రభుత్వం కల్పించిందని అన్నారు. వారసులు అర్థం చేసుకొని వారి సంక్షేమం...