Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 December 2024, 5:29 pm Posted by : ramakrishna

బీర్కూర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం

బాన్సువాడ, బతుకమ్మ  : బీర్కూర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం వాసవి ఈఎన్ టీ ఆస్పత్రి సహకారంతో లయన్స్ భవన్ లో చెవి, ముక్కు, గొంతు స్క్రీనింగ్ క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మేకల గాలయ్య, సానేపు గంగారాం, గంగారాం, యామ రాములు, సందీప్, విఠల్, సంతోష్, రషీద్, దత్తు, రమేశ్, రవీందర్ జెట్టి, సీతలె రమేశ్ పాల్గొన్నారు.