ఆయుష్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం
బతుకమ్మ నిజామాబాద్ సిటీ : తెలంగాణా ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ ప్రభుత్వ ఆయుర్వేద ఆధ్వర్యంలో నవీపేట్ లో గురువారం వృద్ధాప్య వైద్య శిభిరం ను జిల్లా ఆయుష్ విభాగం జిల్లా ఇన్చార్జి డా..నారాయనారావు గధన్వంతరి విగ్రహానికి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. డా.. నారా యానారావు మాట్లాడుతు ఈ వృద్ధాప్య వైద్య శిభిరం లో దీర్ఘకాలిక వ్యాధులకు అన్ని రకాల వ్యాధులకు చికిత్సలు నిర్వహించి ఉచితముగా ఔషధము లు అందరికీ పంపిణీ చేశామని తెలిపారు. నవీపేట ఆయుర్వేద వైద్యురాలు డా.మమత మాట్లాడుతు ఆయుష్ విభాగం...