సీజనల్ వ్యాదులపై మెడికల్ క్యాంప్

ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండలంలోని హన్సన్ పల్లి గ్రామ పంచాయితీ పరిధిలో గ్రామ ప్రజలకు మలేరియా నిర్దారణ చేసారు. దాదాపు 30 మందికి నిర్దారణ పరీక్షలు చేయగా ఎవరికి పాజిటివ్ రాలేదని .అలాగే డెంగ్యూ వ్యాధి గూర్చి తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య బృందం గ్రామస్తులకు సూచించారు.ఇంటిలోపల కానీ బయట ఆవరణలలో నీళ్ళను నిల్వ ఉంచుకోవడం సరికాదన్నారు.నీళ్ళు నిల్వ ఇండడం ద్వారానే దోమలు తయారయ్యి మనకు దోమ కాటువేయడం ద్వారా  మలేరియా లేదా డెంగ్యూ వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయని వారు ప్రజలకు వివరించారు....