వర్ధన్ హాస్పిటల్ లో మెడికల్ క్యాంప్
. . . పాల్గొన్న నగర మేయర్ ఉమారాణి రమేష్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : నగరంలోని వర్ధన్ హాస్పిటల్ లో డాక్టర్ సెల్ హెల్త్ అండ్ వెల్త్ చైర్మన్ డా.సృజిల్ బాబు తెడ్డు ఆధ్వర్యంలో ఆదివారం టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ జన్మదినాన్ని పురస్కరించుకుని హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నగర మేయర్ ఉమారాణి రమేష్ కేక్ కట్ చేసి మెడికల్ క్యాంపును పరిశీలించి, మెడికల్ టెస్ట్ ల...