ముఖ్యమంత్రి పర్యటనకు మేడారం ముస్తాబు
. . . ముఖ్యమంత్రి కి ఘన స్వాగతం పలికేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలి . . . మేడారం ఆలయ తుది దశ అభివృద్ధి పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి . . . సమ్మక్క - సారలమ్మ సన్నిధి నుంచి ఒంటరి, వితంతు మహిళల పింఛన్లకు శ్రీకారం వెబ్ డెస్క్, బతుకమ్మ : సమ్మక్క - సారలమ్మ వనదేవతల సన్నిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్...