ప్రతిభ కనపరిచిన పోలీస్ సిబ్బందికి పతకాలు అందజేత
నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ హల్ లో నిజామాబాద్ పోలీస్ శాఖలో వివిధ విభాగాలలో విధులు నిర్వర్తిస్తూన్న సిబ్బంది కీ ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన పోలీస్ మహోన్నత సేవా పథకం , పోలీస్ ఉత్తమ సేవ పథకాలు, పోలీసు సేవ పథకాలు, అతి ఉత్కృష్ట సేవ పథకాలు , ఉత్కృష్ట సేవా పథకాలను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య చేతుల మీదుగా ప్రధానం చేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్...