చరిత్రకు చిరునామాగా… ప్రకృతికి నిలయంగా మెదక్

  . . . ప్రత్యేక టూరిజం సర్క్యూట్‌తో మెదక్‌కు కొత్త గుర్తింపు   . . . కలెక్టర్ ప్రతిమా సింగ్   మెదక్, బతుకమ్మ :   చారిత్రక వారసత్వం, ఆధ్యాత్మిక క్షేత్రాలు, ప్రకృతి అందాలు, వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాలను సమన్వయం చేస్తూ మెదక్ జిల్లాను రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రముఖ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు జిల్లా యంత్రాంగం సమగ్ర కార్యాచరణ చేపట్టింది. ఈ మేరకు ప్రత్యేక టూరిజం సర్క్యూట్‌ను రూపొందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. జిల్లా పర్యాటక...