భూ కబ్జా లపై కలెక్టర్ ఆదేశంతో కదిలిన యంత్రాంగం

బఫర్ జోన్ లో గజ్యానాయక్ నాయక్ తండా గ్రామ పంచాయతీ భవనం, రైతు వేదిక సర్వే చేసి తేల్చిన అధికారులు బతుకమ్మ ఎఫెక్ట్   బతుకమ్మ, మాచారెడ్డి: కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం గజ్యానాయక్ తండా వీక్లీ మార్కెట్ లో సోషల్ మీడియా వేదికగా గత రెండు రోజులుగా భూ కబ్జా వార్ నడుస్తోంది. ఈ విషయాన్ని బతుకమ్మ దిన పత్రిక కథనం ప్రచురించింది. దీంతో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశం తో రెవిన్యూ, నీటి పారుదల శాఖ అధికారులు మంగళవారం సర్వే...