కదలనున్న యంత్రాంగం
గ్రామాల్లోని బీయల్ఓలపై పెరిగిన అధికార పార్టీ నాయకుల ఒత్తిడి బతుకమ్మ కథనానికి స్పందన నిజామాబాద్ ప్రతినిధి, బతుకమ్మ : ఎమ్మెల్సీ ఎన్నికల కోసం గ్రాడ్యుయేట్ల ఓటర్ నమోదు ప్రక్రియ మందగించడం పై నేడు బతుకమ్మ లో ప్రచురితమైన వార్తతో బిఎల్వోలు ఒక్కొక్కరుగా మెల్లగా కదలడం ప్రారంభించిన్నట్లు సమాచారం. స్థానికంగా ఉన్న రాజకీయ నాయకులు, గ్రాడ్యుయేట్ల తో కలిసి పంచాయతీ కార్యాలయాలకు వెళ్లి ఈ అంశంపై స్థానిక పంచాయతీ కార్యదర్శులను మరియు బిఎల్ఓ లను ప్రశ్నించడం పలు గ్రామాల్లో కనిపించింది. ఔత్సాహిక ఎమ్మెల్సీ అభ్యర్థులు సైతం పట్టణాలను వీడి...