ప్రమాదాల నివారణకు చర్యలు
‘బతుకమ్మ’తో భిక్కనూర్ ఎస్ఐ ఆంజనేయులు భిక్కనూర్, బతుకమ్మ: భిక్కనూర్ ఎస్ఐ ఆంజనేయులు సోమవారం ‘బతుకమ్మ’తో ముచ్చటించారు. భిక్కనూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు. బతుకమ్మ: మండలంలో సీసీ కెమెరాలు చాలా చోట్ల పనిచేయడం లేదు... వాటి పునరుద్ధరణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఎస్సై: సీసీ కెమెరాల ఏర్పాటుకు గ్రామాల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి వాటి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. సీసీ కెమెరాలు ఏర్పాటుకు గ్రామస్తులు ముందుకు రావాలి. బతుకమ్మ : రోడ్డు ప్రమాదాల నివారణకు ఎలాంటి...